Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

బుధవారం, ఫిబ్రవరి 23, 2011

A nunchi Z daakaa....

 Adarsh hosing society scam
Bofors scam
Common wealth games scam (Suresh Kalmadi)
Delhi   medical equipment scam
Education institutes scam
Forgery stamp paper scam (Telgi)
Grass scam (Laloo)
Hawala scam (Ketan )
Ipl scam (Lalit Modi)
Jayalalitha-sashi kala
Karuna nidhi
Land scam (Maharashtra)
Mines scam (Gali Bros)
National games scam
Open university phd scam
Projects scam
q
Railway recruitment scam
Satyam scam ( Satyam Rama Linga Raju)
Telecom scam (2G Raja)
Urea scam
Vox wagan scam
Wheat crisis scam
Xchange stocks scam (Harshad Mehta)
Yogi nityananda scam
Zero lottery scam





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

సోమవారం, ఫిబ్రవరి 14, 2011

వేలంటైన్స్ డే

ఒక నిమిషంలో  ప్రేమలు పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ప్రేమకు..ప్రేమికులకు ఒక రోజు ... వేలంటైన్స్ డే. గ్రీ"టింగు " కార్డులు.. గిఫ్టులు..పూల గుత్తులు.. ముద్దుల పోటీలు..ఆహా ... ఎలా మొదలై చివరికి ఎలా తగలడిందో..కదా.. అన్ని చోట్లా ఎలా ఉందో తెలీదు కానీ..కొన్ని చూస్తే మాత్రం ప్రేమికుల రోజు కాదు..కాముకుల రోజు అనిపిస్తోంది... హతవిధీ.. 



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

శనివారం, ఫిబ్రవరి 12, 2011

వే"మన" పద్యాలు

 అల్లు పల్కునెపుడు ఆడంబరముగాను
సోనియా పల్కు దాటలేవు
ప్రజారాజ్యాన సాగినట్టు కాంగ్రెస్ లో సాగునా
సినిమాల్లో మెగాస్టారు పాలిటిక్సులో బేజారు


బాంబే హీరోయిన్ను తెచ్చి ఎన్నాళ్లు నేర్పినా
హిందీ ఇంగిలీషే కాని తెలుగు రాదు
కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా
సినిమాలు మానరా సదూకుని బాగుపడరా


.








నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

మంగళవారం, ఫిబ్రవరి 08, 2011

మొబిలిటీ-2

Chiranjeevi must be the first one to change the NETWORK without changing the Number (18). The new network he joined is "SONIATEL", where only Sonia tells..and bells..



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

ఆదివారం, ఫిబ్రవరి 06, 2011

మొబిలిటీ



నంబరు మారకుండా ఆపరేటర్ ని మార్చినట్టు..
ఎలక్షన్ లేకుండా రాజకీయనాయకుల్నీ మార్చే ప్రక్రియుంటే బాగుణ్ణు



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

శనివారం, ఫిబ్రవరి 05, 2011

నల్ల ధనం

 నల్ల ధనం ఎంతుందో చెప్పేయలంటున్నారు
తట్టుకునే శక్తి సగటు భారతీయుడికుందా.?

కలియుగం ప్రారంభానికి ముందు
విష్ణువు పై అలిగి భూమ్మీదకొచ్చిందట..
ఆయన వచ్చి పెళ్ళిచేసుకుని మళ్ళీ తీసుకెళ్ళాట్ట..
అమాయకుడు..వెంకటేశ్వరుడు..
ఆమె రాజకీయనాయకుల-వ్యాపారస్తుల దగ్గర మగ్గిపోయి నల్లగా ఐపోయిందని తెలీదు కాబోలు.


స్వామిని చూడండి.. ఈ పాపాలు చూడలేక కళ్ళకి తిరుచూర్ణం పూసుకుంటాడు..ఒక చెయ్యి మనమెటు పోతున్నామో చూపిస్తుంటే..మరో చెయ్యి మన వంకర బుద్ధిని సూచిస్తూ పక్కకి చూపిస్తుంటుంది..ఏదో చక్ర వడ్డీ లు కట్టుకుంటున్నాడు చక్రధారి పాపం..







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

శుక్రవారం, ఫిబ్రవరి 04, 2011

జీరో సైజ్ హైదరాబాద్



మామూలుగా జీరో సైజ్ అనగానే కరీనా, ఇలియానా గుర్తొస్తారు.. కానీ ఈమధ్య హైదరాబాద్ కూడా ఆ లిస్టులో జేరిపోయింది. మెట్రో సిటీ అని ఎందుకంటారో నాకు తెలీదు కానీ దానికి కొత్త అర్ధం సృష్టించారు మన మునిసిపాలిటీ వాళ్ళు.. మెట్రో రైల్ పుణ్యమా అని ఎక్కడబడితే అక్కడ తవ్వకాలు..కూల్చివేతలు..రోడ్డు మీద వెలిసే టెంపరరీ షాపింగు మాల్సు..ఎల్లప్పుడూ తెరిచి ఉండే మాన్ హోల్సు.. నడిచే దారిలో కారు పార్కింగులు..ఇలియానా కూడ పట్టనంత సన్నని దారులతో హైదరాబాద్ జీరో సైజుకే తలమానికమైపోతోందోచ్...

మెట్రో రైలు వస్తోంది
చాలా కాలం ఆగండి
వచ్చినాకా ఎక్కండి
హైదరాబాద్ జనాలు ఏడవద్దు
వచ్చే ఏడాదికొచ్చేస్తా
ట్రాఫిక్ ప్రాబ్లెం తీర్చేస్తా

అని పాడుకుంటూ ఎదురుచూడ్డమే...
 




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

LinkWithin

Related Posts with Thumbnails