ఒక నిమిషంలో ప్రేమలు పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ప్రేమకు..ప్రేమికులకు ఒక రోజు ... వేలంటైన్స్ డే. గ్రీ"టింగు " కార్డులు.. గిఫ్టులు..పూల గుత్తులు.. ముద్దుల పోటీలు..ఆహా ... ఎలా మొదలై చివరికి ఎలా తగలడిందో..కదా.. అన్ని చోట్లా ఎలా ఉందో తెలీదు కానీ..కొన్ని చూస్తే మాత్రం ప్రేమికుల రోజు కాదు..కాముకుల రోజు అనిపిస్తోంది... హతవిధీ..
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి