నాకు వాట్సాప్ లో మెసేజ్ పెడితే - వెంటనే ఫోన్ చేసి చెబితే
మర్నాడు ఆఫీస్ కెళ్లి వైఫై కనెక్ట్ కాగానే చూసి రిప్లై చేసేస్తా.
3జి ఆన్ చేస్తే అరగంట లో 'ఐ'ఫోన్ బ్యాటరీ 'ఐ' పోతోంది
సగం జీవితం చార్జింగ్ కే సరిపోతోంది.....
 
నచ్చితే నలుగురికీ చెప్పండి!  నచ్చకపోతే నాకు చెప్పండి...!!
 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి