కిందున్న నీలం గీతలు - నీళ్ళలా ఖర్చుపెట్టబోయే ప్రజా ధనాన్ని - ప్రవాహ గతిని తెలియజేస్తాయి. ఎగువ నున్న గీతల మధ్యలో మంట - మన నెత్తిన పడబోయే ధరల వాతలను గుర్తుచేస్తాయి. ఇంక అన్నీ కాలాక ఆకులు పట్టుకునే చేతులను, తూరుపు తిరిగి దణ్ణం పెట్టమన్న సూచనను , పైనున్న గీతలు సూచిస్తాయి. 144 యేళ్ళకొకసారి మాత్రమే వచ్చే అవకాశం కాబట్టి ఎక్కడా వదలకుండా ప్రతి చోటా డబ్బులు వెనకేసే అవకాశం వదలకూడని గీయించాం.
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి