అత్తారింటికి దారేది ?
త్రివిక్రం గడ్డం గీసుకోడు పవన్ కళ్యాణ్ గీసుకుంటాడు అంతే తేడా !
త్రివిక్రం పంచ్ డైలాగ్స్ పవన్ పవర్ ఫుల్ యాక్షన్ కోసం కాకుండా అదో విధం గా ఉంది. గుండమ్మ కధలో సూర్యాకాంతానికి బుద్ధి చెప్పడానికి బండోడిగా వచ్చిన ఎన్ టీ ఆర్ లా నదియా బుద్ధి మార్చడానికి బండివాడు(డ్రైవర్) గా వచ్చిన లక్షల కోటీశ్వరుడు పవన్ కళ్యాణ్..
అహల్య థీం మీద కామెడీ మాత్రం త్రివిక్రం నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యలేదు..
సిమ్హం పడుకునుంటే జూలుతో జడ వేయడం ..పులి తో ఫొటో తీయించుకోడం లాంటి డైలాగులు ఆల్రెడీ విన్నట్టుగా ఉన్నాయ్..
సినిమా ముందే లీకు -- ఇదివరకటితో పోలిస్తే కొంచెం వీక్ అనిపించింది.. ఏదైనా పవన్ ఫ్యాన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్..
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!
1 కామెంట్:
correctga chepparu.
కామెంట్‌ను పోస్ట్ చేయండి