మంత్ ఎండింగ్ వస్తోంది..పండగ దగ్గరైంది...
టార్గెట్స్ పెరిగై..ట్రాఫిక్ పెరిగింది..
చెక్ పోస్టు పెట్టెయ్ - దొరికినోణ్ణి పట్టేయ్ ...
లేని వన్నీ అడిగేయ్...దొరికినంత నొక్కేయ్..
ఏ తప్పుకైనా యాభై .. దొరలాగా వదిలెయ్..
టార్గెట్స్ పెరిగై..ట్రాఫిక్ పెరిగింది..
చెక్ పోస్టు పెట్టెయ్ - దొరికినోణ్ణి పట్టేయ్ ...
లేని వన్నీ అడిగేయ్...దొరికినంత నొక్కేయ్..
ఏ తప్పుకైనా యాభై .. దొరలాగా వదిలెయ్..
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి