ఆదివారం..
లేటుగా లేచి...ఫూటుగా లాగించి....ఏం చెయ్యాలా అని ఆలోచించి....సాయంత్రం దాకా చించి చించి.... కాసేపు నిద్రించి..టైం వేస్ట్ ఐందని నిందించి...భోంచేసి..పడకేసి...మళ్ళీ మామూలుగా..మూలుగుతూ "మండే " పనికి.......నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
1 కామెంట్:
Yes.Very much true.
కామెంట్‌ను పోస్ట్ చేయండి