భూకబ్జా చేసి న హిరణ్యాక్షుడు---సీతమ్మవారిని కిడ్నాప్ చేసిన రావణుడు..పక్కవాడి రాజ్యం లాగేసుకునే దుర్యోధనుడూ.. వీళ్లందరి రాక్ష గుణాలు కలగలసిన రాక్షస గణాలు ప్రస్తుత రాజకీయ నాయకులు....
"రా " క్షసత్వంతో
జ " నాలకి "
కీ " డుకలిగించే
"యం " త్రాంగం అని ఎప్పుడో పరుచూరి బ్రదర్స్ అన్నారు.
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
1 కామెంట్:
రాక్షసుల్లో ఉన్న అవలక్షణాలన్నీ వీళ్ళవే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి