శివుడి కోసం అభిషేకానికి "చెంబెడు " 'నీళ్ళు " రెడీ..
ఇంక నా ఉపవాసానికి ఏదో ఒక డజన్ అరటి పళ్ళు, పుచ్చకాయలు, ద్రాక్ష పళ్ళు, ఉడకపెట్టిన చిలకడ దుంపలు,..యాపిల్సు, ఖర్జూరం, పాలు మాత్రమే.. ఉపవాసం కదా..
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!