http://www.gotelugu.com/issue60/1657/telugu-columns/lot-of-love/ఎంత ప్రేమో !...ఎంత హాయో ! - ఫణి మాధవ్ కస్తూరి | |
ఎంత ప్రేమో !
తనెప్పుడూ నా ఒళ్ళోనే ల్యాప్ టాపు.... ఎంత ప్రేమో ! ఎప్పుడూ చెవిలో ఏవో గుసగుసలు మొబైలు... ఎంత ప్రేమో ! నాతో ఎక్కడికైనా రెడీ నా బైకు ఎంత ప్రేమో ! ఎంత ప్రేమో ! బ్రెయిన్ లేకపోయినా రక్షణ హెల్మెట్టు ఎంత ప్రేమో ! ముక్కూ మొఖం తెలీని ఫ్రెండ్సు ఫేసుబుక్కు.. ఎంత హాయో ! ఎన్ని పిచ్చికూతలైనా కూయచ్చు ట్విట్టరు |
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి...Telugu Satire for Telugu People......!
Welcome
శనివారం, మే 31, 2014
ఎంత ప్రేమో !...ఎంత హాయో !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి