హై'జ్వరా 'బాద్
చెడుతున్న రోడ్లకి..పడుతున్న వర్షాలకి.. కుడుతున్న దోమలకి..జోహార్.
హైదరాబాద్ కాస్తా ఔతోంది హైజ్వరాబాద్ షహర్.
మలేరియా టైఫాయిడు..మరోటీ.... పేరేదైనా.ఊరేదైనా
జనమంతా మాకొకటే అని సర్వ సమానత్వం చూపుతున్నాయి
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి