Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

సోమవారం, జనవరి 02, 2012

దేహమును ప్రేమించుమన్న




వంటపై మీటింగు కట్టిపెట్టి 
గంట వాకింగ్ మొదలెట్టవోయ్


దేహమును ప్రేమించుమన్న
మంచి సైజులొ ఉంచుమన్నా  



దేహమంటె పొట్టకాదోయ్
యోగ చేసి బాగుపడవోయ్ 








నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/BookmarkShare/Save/Bookmark

1 కామెంట్‌:

Uyyaala చెప్పారు...

శీర్హికే అదర గొట్టింది.
దేహమును ప్రేమించు మన్నా ! (ఓహ్)
ఐడియా అద్భుతం.
కానీ అసంపూర్ణంగా వదిలేసి అసంతృప్తిని కలిగించారు.
మరోసారి మనసుపెట్టి పేరడీని పూర్తి స్థాయిలో ప్రచురించండి.
వర్తమాన కాలానికి వర్తించే పాట అవుతుంది.
బద్ధకస్తులకు ప్రబోధ గీతమవుతుంది

LinkWithin

Related Posts with Thumbnails