నిజమెంతో...నాకు తెలీదు కానీ..ఉత్తరం వస్తే అందులో గుండు సూది తీసుకుని దాచుకునేవాట్ట గాంధీ గారు.. ఇంటి పనులకు ఆఫీసు కారు వాడేవాడు కాదట లాల్ బహదూర్ శాస్త్రిగారు...రాష్ట్రపతి గా చేసిన తరువాత పిల్లలకి క్లాసులు చెబుతూ స్ఫూర్తినిస్తున్నారు కలాం గారు..అదే దేశం ...కానీ వీళ్ళు ప్రత్యేకం
భారతదేశం ఆర్ధికంగా వెనకబడుతోందని ఎందుకంటారో అర్ధం కావట్లేదు.
బోఫోర్స్ 64,ఊరియా 133,గడ్డి 900,స్టాక్ మార్కెట్ 4000 సత్యం
7000, కామన్ వెల్త్ 70000, జీస్ పెక్ట్రుం 167000, ఫుడ్ సివిల్సుప్లైస్ 200000 అన్నీ కోట్లలో ....ఇవి రాష్ట్ర బడ్జెట్లు కాదు..దేశ బడ్జెట్ కూడా కాదు...కుంభకోణాల్లో ..స్కాముల్లో గల్లంతైన జనం సొమ్ము...ఇదంతా భారతీయ రాజకీయాల స్థిగతులకి అద్దం పట్టే ఒక చిన్న ఉదాహరణ..
ఆర్ధికప్రగతి బాటలో నాయకులు...అధోగతి పడుతున్న ప్రజలు..జయహో భారత్
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
2 కామెంట్లు:
Nice
Nice
కామెంట్‌ను పోస్ట్ చేయండి