ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పే రెంట్స్ :
పే రెంట్స్ :
చదువు"కొనె" ఈ రొజుల్లో ర్యాంక్  ల కోసం బ్యాంక్ బ్యాలెన్స్  లు కరగబెట్టుకుంటున్న నేటి పేరెంట్స్ ,,,,they pay rents for their children education
మొన్న నే  అమ్మాయికి 10 వేల డొనేషన్ తో LKG లొ చేర్చిన ఓ తండ్రి ఆవేదన,,లోంచి వచ్చే ఆక్రందన,,   ప్రస్తుతం,,lkg  నుంచె "బరువు" బాధ్యతలు పెరిగిపొతున్నై....కేజీల బరువున్న పుస్తకాలు..మూడో క్లాసు నుంచే కంప్యూటర్ పాఠాలు..కలలు రాకపోయినా కళ్ళజోడు ఖాయం..e-chaduvulaki 


  నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

వ్యాఖ్యలు

DesiApps చెప్పారు…
తప్పు చేస్తూ ఆవేదన లోంచి ఆక్రందన వస్తుందా ... అలాంటి తండ్రి మీద మీరు జాలి పడుతున్నారా . చాల బాగుంది. మీరు చెప్పినవన్నీ అలాంటి పేరెంట్స్ వల్లనే పెడుతున్నారు స్కూల్స్ లలో. ఒకవేళ ఏదైనా స్కూల్ లో ఇలాంటివి లేకున్నా పేరెంట్స్ మాత్రం ఊరుకుంటార. ట్యూషన్స్ ఉండనే ఉన్నాయ్ కదా...

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొడ్యూసరు..

తిరిగొచ్చిన డబ్బాలకి,
పేపర్లో వచ్చిన డబ్బులకి పొంతన లేక
పాపం ప్రొడ్యూసరు.. 
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం

హేమలంబ నామ సంవత్సర ఫన్‌చాంగం
నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి  
ఫేస్ బుక్ రాశి :
ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు
ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు, పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు.
వాట్సాప్ రాశి :
ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసేజిల్లో             అవమానం : గ్రూప్ లోంచి పీకేయడం
ఈ రాశి వారికి నిమిష నిమిషానికి మెసేజులు ఖాయం. ప్రతీ రోజు పదహారు గ్రూపుల్లో మనకు తెలీకుండానే జాయిన్ అవడం, వందలాది గుడ్డు మార్నింగు మెసేజీలు, వీడియోలు, జోకుల…

వినరమామ !!

కప్పులోన చాయి చెవిలోన ఎఫ్ ఎం 
వంటిపైన జీన్సు సెల్లు సొల్లు 
యువతరం జోరు ఇంతింత కాదయా
విశ్వదాభి రామ! వినరమామ !!నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!