ఎన్నికల ఆహ్వాన శుభ పత్రిక
శ్రీ ఆరామా చంద్రబాబుహ ఆశ్రిత పరాజితహ, ,సమ హస్త కళ్యాణ 'గులాబి' ధారణహ, జామాతా ముఖాం ' బోరు ' హ, తెంచలేక నిరంతర బాలయ్య మాట నోతు..
స్వస్తిశ్రీ 'కాంగ్రెస్ విరోధి' నామ సంవత్సర, చైత్ర(చరిత్ర)మాస, తేదీ 16-4-2009, ఉదయం 9 నుండి సాయంత్రం వరకు
మా ఏకైక కుమారుడు చంద్రబాబు కు.,
తెలంగాణా కాపురస్తులు కె సీ ఆర్...ని
ఇచ్చి వివాహం చేయుటకు సీ పీ ఎం,సీ పీ ఐ పెద్దలు నిర్ణయించినారు ..కావున , ఏతత్ శుభముహుర్తమునకు తామంతా సకుటుంబసపరివారంగ విచ్చేసి మదర్పిత వంద,,మందూ ఆది స్వీకరించి వధూవరులకు ఓటేసి గెలిపించ ప్రార్ధన
ఎన్నికల్ మహత్
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
రిసెప్షన్ :
గెలిస్తే అసెంబ్లీలో
గెలిస్తే అసెంబ్లీలో
గలవకపోతే ఎవరి ఇళ్లలో వాళ్ళూ
తెలుగుదేశం పార్టీపెద్దెంటీ ఆర్ ఆశీస్సులు...చిన్న ఎన్ టీ ఆర్ అభినందనలతో...
తెలుగుదేశం పిలుస్తోంది రా! కదలి రా!
1 కామెంట్:
Phani garu
Very nice and sensible funny poltical satire.
Hats off to your sense of humor.
Bagunte naluguriki cheppaali.
Chaala bagundi ganuka meeku tappakunda cheppaali.
Jayasri
కామెంట్‌ను పోస్ట్ చేయండి