
..ఒక రూపాయికి నలభై డాలర్లు వచ్చే రోజులు రావాలని..అన్నీ మంచి సినిమాలు రావాలని..
మనకి నిజంగా సేవ చేసే నాయకులు రావాలని,,
హీరోయిన్లు వంటినిండా బట్టలు తొడిగి నటన నేర్చుకుని నటించాలని,,,
వెధవ పనులు చేసి జైలుకెళ్ళిన వాళ్ళకి త్వరగా శిక్ష పడాలని..
ఇలా చాలా పిచ్చి ఆశలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నా...
ఇవన్నీ జరగక పోయినా కనీసం ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని..కోరుతూ
అందరకీ శుభాకాంక్షలు....
4 కామెంట్‌లు:
బ్రదరూ
మీకోరికలన్నీ బాగున్నాయ్. మీకొరికల్లనీ నిజమవ్వాలని నేను ఆశిస్తున్నా.
కానైతే, ఒకరూపాయికి 40 డాలర్లు ఎప్పటికైనా సాధ్యమా? మీకు సమయం ఉన్నప్పుడు దానిమీద ఓ చర్చ పెడదామా?
హమ్మో! ఎంతాశ...మీక్కూడా నూతన అంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు :)
-కిరణ్
bagundi saruvadu
RAAM
కామెంట్‌ను పోస్ట్ చేయండి