Welcome

స్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......Welcome to FunCounter Telugu Laughter Channel....Just for Fun........Telugu Satire, www.funcounterbyphani.blogspot.com

బుధవారం, జూన్ 18, 2008

దశాపచారం

ద్రుశ్యావతారం అనాలో మరేమనాలో అర్ధం కాలే... ఆ సినిమాని గొప్ప విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమల్ హసన్ పాపం మొదలు పెట్టినప్పుడు అనుకున్నది తెరమీదకి రాలేదోమో అనిపించింది.. బామ్మ గా భామనే సత్యభామనే లో వేసిన ఆ వేషమే బాగుంది అనుకుంటా ఏమిటో చపాతి పిండి పులిమినట్ట్లు ఆ మేకప్పు పై కప్పు కి సున్నం వేసినట్టు... అన్ని పిండి ముద్దలే ..భారతీయుడిలోనె కొంచెం అసహజం గా ఉంది అనుకుంటే ఇప్పుడు పదిరెట్లు ఎక్కువ....అయింది...

హాలివుడ్డు కళాకారులు లేని రోజుల్లోనే శివాజి గణేశన్, నాగేశ్వర రావు, సంజీవ్ కపూర్ లాంటి వాళ్లు తొమ్మిది రకాలుగా వేశారు..

మొన్నామధ్య మల్లీస్వరి సినిమాలో వెంకటేష్ ఒక పాటలో రక రకాలుగా కనిపించాడు.. అసలు కమల్ ఇంతకు మునుపు వేసిన అప్పు, మైకేల్ మదన కామరాజు, సత్యమే సివం, భమ రుక్మిణి. అమావాస్య చంద్రుడు స్వాతిముత్యం లాంటి 10 వేషాలు వేసినా బాగుండేది...


ఏంటొ శివాజి లో డైలాగు గుర్తొస్తోంది,, నాన్న గుంపుగా రావడం కాదు

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

దశాపచారం...టైటిల్ చూసి బాగా నవ్వుకున్నాను. శివాజీ సినిమా డవిలాగు సూపరు...కౌంటరు బానే ఉంది, ఫన్ పాలు ఎక్కువ చేయండి ఇకపై.

Kathi Mahesh Kumar చెప్పారు...

బాగా చెప్పారు. టపా టైటిల్లోనే మొత్తం భావాన్ని భలే ఎక్కించారు.

Anil Dasari చెప్పారు...

టపా అసంపూర్తిగా, మధ్యలోనే వదిలేసినట్లు ఉంది. కొంచెం విస్తరిస్తే మరింత బాగుంటుందేమో. 'అప్పుతచ్చు'లు కూడా ఉన్నాయి. చిన్న టపానే కదా. అవి సరిచూసుకుని ఉంటే బాగుండేది.

అజ్ఞాత చెప్పారు...

అంతే అంతే మీటపా కూడలిలో కనపడాగనే నా మౌస్ పరిదెడుతుంది, నన్ను హట్ చేశారు, కానీ లేండి నా నచ్చిందని అందరికీ నచ్చాలని లేదు గా, :-(

LinkWithin

Related Posts with Thumbnails