Leaders are not born they are made..............
ఇది ప్రపంచ వ్యాప్తoగా తెలిసిన సూక్తి..కాని "మేరా భారత్ మహాన్"
ఇక్కడ మాత్రం, "Leaders are born !! ".....
వారసత్వంగా నాయకత్వ లక్షణాలు వచ్చినా రాకున్నా నాయకత్వం మాత్రం "లక్షణo" గా వచ్చేస్తుంది ..వంశపారంపర్యంగా!!
జాతీయ స్థాయిలో చూసినా రాష్త్ర స్థాయిలొ చూసినా ఆయా నాయకుల పిల్లలు వాళ్ళ పిల్లలే రాజ్యమేలుతున్నారు..మంత్రాంగం నడిపిస్తునారు ..మరి ఇది ప్రజాస్వామ్యమా ? లేక రాజరికమా?
నిజంగా ఇప్పుడొస్తున్న యువ నాయకులకు వారసత్వం కాకుండా మరేదైనా క్వాలిఫికేషన్ ఉందా..వాళ్ళు ఆ నాయకుల పిల్లలు కాకపోతే, ఆ వంశాలకు చెందకపోతే కూడా ఆ పదవులు దొరుకుతాయా...
ప్రస్తుతం దేశం పరిస్థితి :
భారతీయత లేని నాయకత్వం..
నాయకత్వం లేని భారత్ ?
2 కామెంట్‌లు:
అందరు లీడర్లు గొప్పవాళ్ళు కాదు.. పైవాళ్ళని పొజిషినల్ లీడర్స్ అంటారు (ఉదాహరణకి మీ బాసు, దేశానికి అధ్యక్షులు వగైరా)
మనకున్న లేమి ఒక్కటే: నాయకత్వ లేమి (కేవలం రాజకీయ నాయకత్వమే కాదు..)
మీ టపాలన్నీ చాలా బాగుంటున్నాయి. కాకపోతే Ad లలో కలిసిపోతున్నాయి. వెతుక్కోవలసివస్తోంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి