చేయాల్సిన పని తక్కువై..సమయం ఎక్కువుంటే
చిన్నతనంలో -
బద్ధకం
యుక్త వయసులో -
నిర్లక్ష్యం
పెద్దవయసులో -
చాదస్తం పెరుగుతాయి
అందుకే ఎప్పుడూ ఎదో ఒక పని చేస్తూ ఉండాలంటారు పెద్దలు.
.ఫేస్ బుక్కు చూడ్డమూ పనేగా.. అంటారా ... మీ ఇష్టం!!
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
2 కామెంట్లు:
హహహ! పని మీద ఆసక్తి ఉండి కూడా చేయకుండా ఉండటం బద్ధకం.
పని మీద ఆసక్తి లేక చేయకుండా ఉండటం నిర్లక్ష్యం.
పని మీద ఆసక్తి ఉన్నా లేకపోయినా చేసినదే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ పోవటం చాదస్తం.
మిస్టర్ బీన్ బొమ్మని తీసెయ్యండి. ఛదువుతుంటే అద్దం వస్తోన్నది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి