tag:blogger.com,1999:blog-4740197530551242641.post3965138042754451107..comments2023-10-31T14:51:12.554+05:30Comments on FunCounter.Com: బి(కిని)ల్లాUnknownnoreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-4740197530551242641.post-83782565891746453472009-04-17T01:21:00.000+05:302009-04-17T01:21:00.000+05:30అనూష్క, నమితలని ఒదిలెయ్యండి. నాటి యుగంధర్ లోనే జయస...అనూష్క, నమితలని ఒదిలెయ్యండి. నాటి యుగంధర్ లోనే జయసుధ (నిఝం.. జయసుధే!) బికినీ లాంటి స్విమ్ సూట్ వేసుకుంది. ఐనా యుగంధర్ ఆడలా. ఈ స్విమ్ సూట్లు, బికినీలు చెత్త సినిమాలని కాపాడలేవని ఎప్పటికి తెలుసుకుంటారో దర్శక నిర్మాతలు.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-4740197530551242641.post-10285444695159475772009-04-14T10:50:00.000+05:302009-04-14T10:50:00.000+05:30chala bagundi. miru kuda releasayina prati cenima ...chala bagundi. miru kuda releasayina prati cenima chusi eela review raste baguntundemo?Raamnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4740197530551242641.post-65578323808793655282009-04-13T16:47:00.000+05:302009-04-13T16:47:00.000+05:30అసలు ఇది సినిమానా ? మొత్తం సినిమాలో ఒక అరగంట ప్రభా...అసలు ఇది సినిమానా ? మొత్తం సినిమాలో ఒక అరగంట ప్రభాస్ అలా నడవటంలోనే అయిపోతుంది. అరగంటకు ఒక సారి అలాఆఆఅ నడుస్తూ ఉంటాడు.. వెనకాల పేద్ద మ్యూసిక్... అబ్బా తల నొప్పి వచ్చేసింది. :( నమిత మాత్రం భయంకరంగా ఉంది. :)Anonymoushttps://www.blogger.com/profile/08636335882572993510noreply@blogger.comtag:blogger.com,1999:blog-4740197530551242641.post-51407781268255333832009-04-13T15:25:00.000+05:302009-04-13T15:25:00.000+05:30అనుష్క, నమితల బికినీల కోసం వెళ్ళినవాళ్ళ ఆశ తీరుతుం...అనుష్క, నమితల బికినీల కోసం వెళ్ళినవాళ్ళ ఆశ తీరుతుందంటారు. హేమిటో ఈ తెలుగు సినిమా మాయ!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-4740197530551242641.post-64028699541777562042009-04-13T11:54:00.000+05:302009-04-13T11:54:00.000+05:30bagundi bikinillabagundi bikinillarajunoreply@blogger.comtag:blogger.com,1999:blog-4740197530551242641.post-29834358615612393472009-04-13T07:49:00.000+05:302009-04-13T07:49:00.000+05:30మీరు చాలా గొప్పవారండీ సినిమా మొత్తం చూశారు. నేనైతే...మీరు చాలా గొప్పవారండీ సినిమా మొత్తం చూశారు. నేనైతే ఇంటర్వెల్ని సద్వినియోగం చేసుకున్నాను (పారిపోయాను అని నా కవి హృదయం). ఒక్క డైలాగూ సీరియస్గా లేక పోవడం ఈ సినిమా ప్రత్యేకత మీరన్నట్లు బ్రహ్మానందం ఇక అఖ్ఖర్లేదు.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-4740197530551242641.post-41475836328784256072009-04-13T06:20:00.000+05:302009-04-13T06:20:00.000+05:30జనాల్ని చావగొట్టాలంటే ఒక కొత్త దుడ్డుకర్ర చెక్కుకు...జనాల్ని చావగొట్టాలంటే ఒక కొత్త దుడ్డుకర్ర చెక్కుకునే ఓపిక్కూడా లేకుండ పోయింది మనోళ్ళకి. పాద్దానికీ కాస్త మసిబూసి మారేడు కొమ్మ చేసి మన బుర్రలు చితక్కొడుతున్నారు.<BR/>అసలు అమితాభ్ సినిమాని చూసి రామారావు యుగంధర్ తియ్యడమే ఒహ వేష్టు. మరి తమిళ బిల్లా యెలాగుందో .. ఆ మట్టుకి నేణు బతికి పోయాను. మళ్ళి మొన్న హిందీ వోళ్ళు మసిబూసిన తద్దినం అదొహటి వాంతొచ్చింది. ఇప్పుడు మళ్ళి ఇది .. ఈ పాచి బట్టిన పాయసం తప్ప .. అంతేలే, చేసుకున్నోరికి చేసుకున్నంత మెహరయ్యా అని!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com