సోమవారం, జనవరి 23, 2017

స్పందించా...

లాస్ట్ వీక్ అంతా పండగ అన్నయ్య సినిమా హడావిడి.. నెక్స్ట్ మంత్ అంతా షూటింగు,  గోల


అందుకే ఇప్పుడు స్పందించా...


స్పందించడం లేటేమో కానీ .. స్పందించడం మాత్రం పక్కా... అ ఆ ఆ....నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

నంది

ఎవ్వడంట ఎవ్వడంటా... నిన్ను మెచ్చుకుంది ఏ సినిమాకి ఇస్తారో  ఈ నంది కాని నంది ఎవ్వరూ కనందీ... ఎక్కడా వినందీ బాబు ఆన అయ్యిందేమో బావ దరిక...