మంగళవారం, ఏప్రిల్ 28, 2015

రిజల్ట్స్

వామ్మో మళ్ళీ రిజల్ట్స్ వచ్చాయి. రాంకులు రాకపోతే ఇంట్లో అరుస్తారో లేదో గానీ - టీ వీ పెడితే మాత్రం అరుపులు ఖాయం. ఒకటి ఒకటి ఒకటి మూడు మూడు మూడు నాలుగు నాలుగు నాలుగు - ఇంటర్ మీడియేట్ పరీక్షల్లో ................ప్రభంజనం... అంటూ పొలికేకలతో యాడ్లు.. 2-3 రోజులు సౌండ్ పొల్యూషన్ ..నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

మంగళవారం, ఏప్రిల్ 21, 2015

బొచ్చోపాఖ్యానం

ఫలానా సినిమా కోసం మావోడు గడ్డం పెంచాడు. ఆ సినిమా కోసం పని చేసే వాళ్లంతా పెంచేస్తున్నరు.
సినిమాల్లేక మావోడు గడ్డం పెంచాడు... మేమూ ఫాలో అవుతాం.
సింహం గడ్డం చేస్కోదు - నేనూ చేస్కోను..
.
.
.

కమాన్ ఫోక్స్.. ఎందుకాలస్యం పెంచెయ్యండి గడ్డాలు..
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

సోమవారం, ఏప్రిల్ 20, 2015

అక్షయ తృతీయ

అక్షయ తృతీయ నాడు
బంగారం కొంటే మంచిదట
.
.
.
.
.
.
.
.
బంగారం కొట్ల వాళ్లకి .....
నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

శుక్రవారం, ఏప్రిల్ 10, 2015

సింహాలు - పులులు....

తండ్రులు - కొడుకులు, తాతలు-మనవళ్ళు, మావయ్యలు - 'అల్లు 'ళ్ళు, బాబయి లు - అబ్బాయిలు, అంకుల్స్ - కజిన్స్, బావలు - బామ్మర్దులు, బాబులు - పెద బాబులు, చిన బాబులు, బుజ్జి బాబులు, బుల్లి బాబులు, సింహాలు - పులులు....


నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

నంది

ఎవ్వడంట ఎవ్వడంటా... నిన్ను మెచ్చుకుంది ఏ సినిమాకి ఇస్తారో  ఈ నంది కాని నంది ఎవ్వరూ కనందీ... ఎక్కడా వినందీ బాబు ఆన అయ్యిందేమో బావ దరిక...