Welcome

స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......welcome to funcounter telugu laughter channel....just for fun........satire

తాజా కబుర్లు

Sunday, January 30, 2011

ఓ బాపూ నువ్వే రావాలి...




వీధి వీధినా విగ్రహాలు...సందు గొందుకీ నీ పేరు..సంవత్సరానికి నాలుగు సార్లు నమస్కారాలు
ఎదురుగానే ఎన్నో అన్యాయాలు..
కనీసం కరెన్సీ మీదున్న నీ బొమ్మ చూసైనా జనం లంచాలు మానేస్తే బాగుణ్ణు..
బోసినవ్వు వెనక ఎంత బాధ ఉందో బాపూ.




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

1 comments:

sanju -The king!!! said...

మీరు కచ్చితంగా హైదరాబాద్ లో లేరు అనర్ అనుకుతున్న...హైదరాబాద్ లో ఇందిరా, రాజీవ్, YSR విగ్రహాలు ఎక్కువ...బాపు విగ్రహాలు తక్కువ