Welcome

స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......welcome to funcounter telugu laughter channel....just for fun........satire

తాజా కబుర్లు

Friday, May 07, 2010

రాబోయే కాలం లో కాబోయే ఐటెం సాంగ్

 రాబోయే కాలం లో కాబోయే ఐటెం సాంగ్

తలుచుకుంటే ఎక్కిళ్ళు
కలుసుకుంటే వేవిళ్లు
నీ చూపు మహా ఘాటురా
నీ వాటం మహా నాటురా

పరదాలన్నీ మూసేసి
పరువాలన్నీ పరిచేసీ
సరదాకి సరసమాడితే
సరసానికే సరదా పుట్టేనురా



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

2 comments:

bondalapati said...

ఇంతకంటే చెత్త బూతు పాటలు ఆల్రెడీ వచ్చేశాయండీ...వాటి తో పోలిస్తే ఇది మరీ సత్తెకాలపు పాట లా ఉంది.
ఉదాహరణ కి సర్పయాగం సినిమా (దర్శకత్వం: పరుచూరి సోదరులు):
దిగి దిగు నాగా..
నెత్తి మీద డేగా..
దిమ్మెర పడిపోగా...

శ్రీనివాస్ said...

హ్యాండ్ మీద హ్యాండ్ ఎసేయండి లాండ్ కబ్జా చేసేయండి
మరి దీని సంగతి ఏంటి