సుస్వాగతం

స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం ఏ దేశమేగినా ఎక్కడున్నా...తెలుగు జెండా ఎగరేస్తున్న తెలుగు వారి కోసం సరదాగా కొన్ని కబుర్లు....ఆనందించండి..అశీర్వదించండి.....నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి......welcome to fun and laughter channel....just for fun....from your phani madhav....

Thursday, October 18, 2007

పెళ్ళైంది..కానీ.......

' చిరు ' కి చిన్న కూతురు ఇచ్చిన ' మెగా షాక్ ' ..బహుశా ఐ మాక్స్ లోనే క్లైమాక్స్ కి జేరిందేమో ...
బేగం పేటలో పెళ్ళితో పూర్తైంది...ఇది సినిమాల ప్రభావమేనా..పాపం చిరు కోలుకోడానికి కొంచెం టైం పడుతుందనుకుంటా..గాంధీగిరి సహనం ఇప్పుడు అవసరం .. ఆయనకు చిరుత అందించిన ఆ అనందం...ఇంకా పూర్తిగా ఎంజాయ్ చెయ్యకుండానే తొందరగా శ్రీజ శ్రీమతి అయింది... పాపం సెలబ్రిటీలకి ప్రైవేట్ లైఫ్ లేకుండా చేసే టీ వీ 99 సార్లు చూపించి,చూపించి చంపుకు తింటున్నారు..

1 comments:

Budaraju Aswin said...

mee praasa baaVundi

PATTABHIRAMAYANAM

B V PATTABHIRAM'S ARTICLES

మీకు మరిన్ని సేవలు అందించడానికి దయ చేసి ఇక్కడ క్లిక్కండి.....అదే క్లిక్ చెయ్యండి

gooooooooooooogle

ఎవడ్రా వీడు?

ఫన్ కౌంటర్ - funcounter
hyderabad, andhrapradesh, India
telugu satire, telugu mitrulaku konni vishayaalu..vyangyangaa, telugu, andhrapradesh, india, satire, cinema, tv, radio, gossips, mee phanimadhav
View my complete profile